Publish Date: Tue, 29 Jul 2014 (16:17 IST)
Updated Date: Tue, 29 Jul 2014 (16:19 IST)
చాలామంది తమ ఇళ్లల్లో గదులను అందంగా తీర్చిదిద్దుతుంటారు. అలాగే బెడ్ రూంకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అది మీ స్వర్గధామం. దానిని ఎల్లప్పుడు సువాసనలతో వెదజల్లే చేయాలంటే నిమ్మనూనెలో రెండు చుక్కల వేపనూనె కలిపి రాత్రిపూట దీపం వెలిగించండి.
దీంతో మీ బెడ్ రూం సువానలతో నిండిపోతుంది. ఇది ఆరోగ్యానికికూడా చాలా మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణలు. ఇలా చేస్తే ఇంట్లో దోమలు కూడా దరిచేరవంటున్నారు ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు.