Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగుతో వంకాయ పచ్చడి

Advertiesment
పెరుగుతో వంకాయ పచ్చడి
, మంగళవారం, 19 జూన్ 2007 (20:14 IST)
కావలసిన పదార్థాలు:
వంకాయలు: 1/4 కేజీ
పెరుగు: రెండు కప్పులు
కొత్తిమీర తరుగు: ఒక కప్పు
నూనె: రెండు టీ స్పూన్లు

తయారీ విధానం :
మొదట పెద్ద వంకాయలను తీసుకుని వాటిలో గింజలను తొలగించండి. తరువాత వాటిని కాల్చి తొక్కతీసి పక్కనపెట్టుకోంది. బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు వేగాక పచ్చిమిరపకాయలను అందులో చేర్చండి. ఈ తాలింపులో వంకాయలను పెరుగును కలిపి చేర్చండి. అంతే పెరుగు వంకాయ పచ్చడి రెడీ. చివరిగా నూనెలో ఇంగువ కూడా చేర్చుకోవచ్చు. దించేటప్పుడు కొత్తిమీర తరుగును పైపైన చల్చి చూడండి. అద్భతమైన పెరుగు, వంకాయ పచ్చడి మీ ముందు ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu