Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకరకాయ పచ్చడి తయారీ విధానం..

Advertiesment
కాకరకాయ పచ్చడి విధానం..
, సోమవారం, 3 డిశెంబరు 2007 (12:55 IST)
తీసుకోవలసిన పదార్ధాలుః కాకరకాయ - 1కిలో, ఉప్పు - 1 డబ్బా, చింతపండు - 1/4కిలో, కారం - సరిపడేంత, నూనె - 350 గ్రాములు..

తయారీ విధానం..
కాకరకాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు, నీళ్లు పోసి స్టౌమీద మెత్తగా ఉడకనిచ్చేవరకు ఉంచి దించాక ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బించాలి.

తర్వాత బాండలిలో సరిపడ నూనె పోసి కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించిన తర్వాత ఒక పళ్లెంలో ఈ ముక్కలు తీసుకుని దాంతో పాటు చింతపండు, రసం, కారం అన్ని కలిసిపోయేట్లు కలపాలి. వీటికి తాలింపును జత చేసి మిగిలిన నూనెతో కలిపితే పచ్చడి రెడీ... ఈ పచ్చడి చక్కెర వ్యాధి రోగులకు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu