Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొటాటో టిక్కీ

Advertiesment
ఉడకబెట్ిన బంగాళదుంపలు తీసుకుని అందులో పచ్చిమిర్చి
కావలసిన పదార్థాలు:

బ్రెడ్‌: ఒకటి
పొటాటో: పావుకిలో
అల్లము: చిన్నముక్క
కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు: చెరో రెండు స్పూన్లు
ఉల్లిపాయలు- రెండు

తయారీవిధానం:

ఉడకబెట్టిన బంగాళాదుంపలను తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయల తరుగులను కలుపుకోవాలి. వేడైన బాణలిలో నూనె పోసి అందులో ఆవాలు పచ్చిమిర్చి, ఉల్లిపాయల తరుగును చేర్చుకొని కాసేపు వేయించండి. ఉల్లిపాయలు వేగాక అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని చేర్చి కాసేపు వేగనించి దింపాలి. ఈ మిశ్రమం ఆరాక బాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. రెండు ముక్కలు బ్రెడ్‌ను తీసుకుని వాటిని తడిపి మధ్యలో ఈ ఉండలను ఉంచి అద్ది నూనెలో వేయించండి. బ్రౌన్ కలర్‌గా వచ్చాక దించేయండి. ఈ టిక్కీలకు టమోటా సాస్‌ను సైడిష్‌గా వాడుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu