Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బానపొట్ట తగ్గిపోవాలంటే...

Advertiesment
బానపొట్ట తగ్గిపోవాలంటే...
, గురువారం, 7 మార్చి 2019 (14:33 IST)
చాలామందికి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి పొట్టను బానపొట్ట అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి పొట్టి కరిగిపోవాలంటే చిన్నపాటి ఆరోగ్య చిట్కా పాటిస్తే చాలు. అదేంటంటే... ఉలవలను జావగా కాచుకుని తాగినట్టేయితే బాన పొట్ట కాస్త చిన్నదిగా మారిపోతుంది. మరి ఆ ఉలవల జావను ఎలా తయారు చేస్తారంటే...
 
ఉలవలు... 50 గ్రామాలు.
నీరు... 10 రెట్లు ఎక్కువ (50x10).
అల్లం... ఒక గ్రాము.
జీలకర్ర పొడి.. ఒక గ్రాము.
సైంధవ లవణం... 2 గ్రాములు.
మిరియాలపొడి ఒక గ్రాము. 
వీటన్నింటిని కలిపి మెత్తగా జావగా కాచుకుని రోజూ సాయంత్రం 4 గంటల సమయంలో తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్టయితే పొట్ట తగ్గిపోతుంది. పైగా, సాగిన పొట్ట కూడా చిన్నదిగా మారిపోతుందని గృహవైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తక్షణ శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటి?