Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మండిపోతున్న ఎండలు... కమిలిన చర్మానికి కలబంద‌తో చెక్...

Advertiesment
aloe vera use for sun shades
ఇదివరకటి రోజుల్లో ఎండకాలం, వానాకాలం. చలికాలం అంటూ క్రమం తప్పకుండా రుతువులు వచ్చేని. ప్రస్తుతం రుతువులు తారుమారై ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలో తిరగడం వలన చర్మం కమిలిపోయి, ముఖం, చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు స్కిన్ టాన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. 
 
ఈ విధంగా చర్మ కమిలిపోకుండా ఉండాలంటే ప్రకృతిసిద్ధంగా లభ్యమయ్యే అలోవిర్(కలబంద) అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కటి గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా అలోవిరా రసాన్ని మాయిశ్చరైజ్ చేస్తే ముఖంలో వెలుగు రావటంతో పాటు సున్నితత్వం పెరుగుతుంది. 
 
ఈ కలబంద‌ ఎండకు కమిలిన చర్మానికి మునుపటి అందం తీసుకువస్తాయి. ఎండలో నుంచి వచ్చాక మొదట ఫేస్‌ని తొలుత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాతే ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్‌ని అప్లై చేసుకోవాలి. తద్వారా ముఖ్య తేజస్సుతోపాటు, సున్నితత్వం కూడా పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu