Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెనిగర్‌తో 8 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటో తెలుసా?

Apple Cider Vinegar

సిహెచ్

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (14:22 IST)
యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్‌లతో సహా ప్రయోజనకరమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఒక పాపులర్ హోం రెమెడీ. దీనిని శతాబ్దాలుగా వంటలోనూస, సహజ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. వెనిగర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్వీట్లు తిన్న తర్వాత వెనిగర్ తగినంత తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది.
భోజనానికి ముందు గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలుపుకుని తాగితే చక్కెరస్థాయిలు తగ్గుతాయి.
వినెగర్‌లో ఎసిటిక్ యాసిడ్ వుంటుంది, దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
వినెగర్ తీసుకున్నవారిలో కొవ్వు, ట్రైగ్లిసరైడ్ స్థాయిలు తగ్గడంతో గుండె సంబంధ వ్యాధులు రావు.
వినెగర్ యాంటిబ్యాక్టీరియల్ గుణం కలిగి వున్నందున ఫంగల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో దోహదపడుతుంది.
రక్తనాళాలను రిలాక్స్ చేయడం ద్వారా అధిక రక్తపోటును అదుపు చేయగలదు వెనిగర్.
హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలోనూ, చర్మ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.
ఐతే కాలం గడిచిపోయిన తదితర విధాలుగా చెడిపోయి వుండే వెనిగర్ తీసుకోరాదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలకు "గణితం" ఎందుకు అవసరమంటే?