Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కవల పిల్లలను చేతపట్టుకుని.. నగ్నంగా ఫోజిచ్చిన సింగర్.. (ఫోటో)

హాలీవుడ్ గాయని బియోన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల గర్భిణీగా ఉన్నప్పుడు తన పొట్ట కనిపించేలా బికినీలో ఫోజిచ్చింది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. తాజాగా బియోన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కవల

కవల పిల్లలను చేతపట్టుకుని.. నగ్నంగా ఫోజిచ్చిన సింగర్.. (ఫోటో)
, శనివారం, 15 జులై 2017 (12:44 IST)
హాలీవుడ్ గాయని బియోన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల గర్భిణీగా ఉన్నప్పుడు తన పొట్ట కనిపించేలా బికినీలో ఫోజిచ్చింది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. తాజాగా బియోన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కవల పిల్లల్ని చేతపట్టుకుని నగ్నంగా ఫోజిచ్చింది. శరీర భాగాలను కప్పేలా ఓ వస్త్రాన్ని కప్పుకుని.. నగ్నంగా ఫోజిచ్చింది. అయితే ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
అమ్మతనానికే ఈమె మచ్చతెచ్చిందని మండిపడుతున్నారు. అందాలను ఆరబోయడం ఓకే కానీ.. మహిళలకు గొప్పదనాన్ని సంపాదించిపెట్టే అమ్మతనాన్ని ఇలా పాపులారిటీ కోసం ఉపయోగించుకోవడం సబబు కాదని ఫైర్ అవుతున్నారు. ఈ ఫోటోను మీరూ చూడండి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో