Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో

శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా సువర్ణసుందరి సినిమా పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్ణ, సాక్షి చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా... సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో రూ

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో
, శనివారం, 15 జులై 2017 (12:01 IST)
శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా సువర్ణసుందరి సినిమా పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్ణ, సాక్షి చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  తెర‌కెక్కుతున్న ఈ సినిమా... సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. 
 
సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, అద్బుత‌మైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మోషన్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఈ పోస్టర్‌ను మీరూ చూడండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''కృష్ణార్జున యుద్ధం''లో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం..