Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాగ్రామ్‌లో రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ హాట్ సెల్ఫీ: వామ్మో.. లైకులే లైకులు

ఇంటర్నెట్‌ను హాట్ ఫోటోలతో షేక్ చేయడంలో ముందుంటుంది.. అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్. తాజా అమ్మడు తాజా హాట్ సెల్ఫీ నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ

Advertiesment
Kim Kardashian wears see-through dress to Kanye West's concert
, ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (17:00 IST)
ఇంటర్నెట్‌ను హాట్ ఫోటోలతో షేక్ చేయడంలో ముందుంటుంది.. అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్. తాజా అమ్మడు తాజా హాట్ సెల్ఫీ నెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన న్యూడ్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ఇలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. స్నాప్ ఛాట్ ద్వారా ఈ ఫొటోలు షేర్ చేసింది.
 
ఈ పోస్టుకు లైకులు, షేర్లు, కామెంట్లు పెచ్చరిల్లిపోతున్నాయి. అందాలు ఉండటం చూపెట్టేందుకే లైట్‌గా తీసేసుకోండి అంటూ కిమ్ వెల్లడిస్తోంది. జనం మాత్రం ఇంత హాట్ ఫోజ్‌లో ఆమెను చూసి షాక్ తింటున్నారు. కొందరు సంప్రదాయవాదులు తిడుతున్నారు. తను బరువు తగ్గానని చెప్పటానికే ఇలా ఫొటోలు తీసి పెట్టాల్సి వచ్చిందని చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహన్‌బాబు వయస్సు ఎంతో తెలుసా? సినిమాకొచ్చి 40 ఏళ్లు.. వయసు 50ఏళ్లు? అలీ సెటైర్