Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో అలా చేయొద్దంటోన్న కిమ్ కర్దాషియాన్‌: కిమ్స్ బటక్స్‌పై ముద్దాడాలని?

అమెరికాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న పోర్న్ టీవీస్టార్ కిమ్ కర్దాషియాన్.. ఇకపై తనకున్న విలువైన నగలు, వజ్రాభరణాల గురించి సోషల్ మీడియాలో ప్రదర్శించనని ప్రకటించింది. ప్యారిస్ నగరంలోని ఓ హోటల్ గదిలో

Advertiesment
Kanye West beefs up security after Kim Kardashian's Paris robbery
, సోమవారం, 10 అక్టోబరు 2016 (11:30 IST)
అమెరికాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న పోర్న్ టీవీస్టార్ కిమ్ కర్దాషియాన్.. ఇకపై తనకున్న విలువైన నగలు, వజ్రాభరణాల గురించి సోషల్ మీడియాలో ప్రదర్శించనని ప్రకటించింది. ప్యారిస్ నగరంలోని ఓ హోటల్ గదిలో కిమ్ కర్దాషియాన్‌ను ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు దాడి చేసి ఆమెను బాత్ రూమ్‌లో బంధించి పది మిలియన్ల విలువగల వజ్రాభరణాలను దోచుకెళ్లారు. 
 
ఈ ఘటనతో ఎంత అప్రమత్తంగా ఉండాలో నేర్చుకున్నానని చెప్తోంది. ఈ దోపిడీ ఘటన జరగటానికి నెలరోజుల ముందే కిమ్ కర్దాషియాన్ తనకున్న వజ్రాభరణాలు, సంపదను సోషల్ మీడియాలో ప్రదర్శించిందట. 4.5 మిలియన్ల విలువగల వజ్రపు ఉంగరం, 5.6 మిలియన్ల విలువ గల ఆభరణాలతోపాటు రెండు మొబైల్ ఫోన్లను దోచుకున్న సంగతి తెలిసిందే. ఈ దోపిడీకి ముందు కిమ్ కర్దాషియాన్ తన విలువైన వజ్రపు ఉంగరాన్ని సోషల్ మీడియాలో ఆడంబరంగా ప్రదర్శించింది. 
 
ఇదిలా ఉంటే.. ఈ హాట్ బ్యూట్ ఇటీవల ఓ ఫ్యాన్ వెకిలి చేష్టల నుంచి ఎస్కేప్ అయ్యింది. ఫారిస్‌లోని ఓ ఫ్యాషన్ షోకు హాజరైన కిమ్ కర్ధాషియాన్… తృటిలో ఈ వీరాభిమాని బారి నుంచి తప్పించుకుందట. అసలు విషయం ఏమిటంటే… తనను ఎప్పటినుంచో ఊరిస్తున్న కిమ్ బటక్స్‌పై ముద్దాడాలన్నది ఈ సైకో కోరిక. ఇందుకోసం పారిస్ లోని ఫ్యాషన్ వీక్ జరిగే ప్రాంతానికి వెళ్లి కిమ్ కోసం చాలా సేపు వెయిట్ చేశాడట.
 
ఆమె అక్కడికి వచ్చీ రాగానే తన కోరిక తీర్చుకోవడానికి సెక్యూరిటీ, బౌన్సర్లను దాటుకుని వెళ్లాడట. అయితే అప్పటికే అలెర్టయిన ఆమె పర్సనల్ సెక్యూరిటీ ఇతగాడిని పక్కకు తీసుకెళ్లి ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు. ఒకవేళ అతడు అనుకున్నట్టే జరిగితే అంతకంటే పెద్ద న్యూసెన్స్ మరొకటి ఉండేది కాదేమో అని కిమ్ కర్దాషియాన్ తెగ ఫీలవుతోందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదాస్పదంగా మారిన ప్రియాంకా చోప్రా టీ షర్ట్ ఇమేజ్...