Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా శరీరంలో నాకు ఇష్టమైన పార్ట్ నా వక్షోజాలే.. హాట్ స్టార్ నిక్కీ సమోనాస్

ఆడవారి అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేది వారి ముఖారవిందంతో పాటు... వక్షోజాలే. అందుకే ముఖారవిందంతో పాటు.. వక్షోజాల అందం పట్ల మహిళలు మరింత శ్రద్ధ చూపుతారు. ఇలాంటివారి కోవలోనే ప్రముఖ హాట్ స్టార్ నిక్కీ

నా శరీరంలో నాకు ఇష్టమైన పార్ట్ నా వక్షోజాలే.. హాట్ స్టార్ నిక్కీ సమోనాస్
, బుధవారం, 10 ఆగస్టు 2016 (08:48 IST)
ఆడవారి అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేది వారి ముఖారవిందంతో పాటు... వక్షోజాలే. అందుకే ముఖారవిందంతో పాటు.. వక్షోజాల అందం పట్ల మహిళలు మరింత శ్రద్ధ చూపుతారు. ఇలాంటివారి కోవలోనే ప్రముఖ హాట్ స్టార్ నిక్కీ సమోనాస్ చేరింది. ఆమె శరీరంలోని ఇష్టమైన భాగాలను తాజాగా వెల్లడించింది. దీనిపై ఆమె స్పందన చూస్తే.. 
 
తన శరీరంలో తనకు అత్యంత ఇష్టమైన పార్ట్ తన వక్షోజాలన్నారు. అందువల్ల సినిమాల్లో హాట్‌గా కనిపించేందుకు తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. ఇటీవల హాట్‌గా ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె బ్రెస్ట్‌పై పెద్ద చర్చ మొదలైంది. సాధారణంగా పరిమాణంలో కాస్త పెద్దగా ఉండడమే ఇందుకు కారణం. అవి రియల్ అని కొందరంటే కాదని మరికొందరు కొట్టిపడేస్తున్నారు. 
 
దీనిపై నిక్కీ స్పందిస్తూ.. 'నా శరీరంలోని అవంటే(వక్షోజాలు) నాకు ఎంతో ఇష్టం. నేను అత్యంత ఇష్టపడేది వాటినే. కొందరు మాత్రం నేను ఇంప్లాంట్ చేసుకున్నానని అనుకుంటున్నారు. అయితే నాకా అవసరం లేదు' అని నిక్కీ తేల్చి చెప్పింది. పెళ్లయి పిల్లలు పుట్టాక ఆ సంగతి గురించి ఆలోచిస్తానంటూ చర్చకు పుల్‌స్టాప్ పెట్టింది. అయితే నెటిజన్స్ మాత్రం నిక్కీ వక్షోజ సైజులపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బొమ్మరిల్లు', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'.. సినిమాలు చేస్తే బాగుండునే అనుకున్నాను : అల్లు అర్జున్