Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11న రొమాంటిక్ థ్రిల్లర్ "అమావాస్య"

Advertiesment
అమావాస్య
WD
"2012" హాలీవుడ్ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రాలకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది. తాజాగా పీవీఆర్ థియేటర్స్ గ్రూప్ "ది ట్విలైట్ సాగా- న్యూ మూన్" చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11న అమావాస్య పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది.

క్రిస్‌టెన్ స్టీవార్డ్, రాబర్ట్ పాటిన్‌సన్, టాయ్‌లర్ లాథర్ నటించిన ఈ చిత్రానికి క్రిస్ విడ్జ్ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టీఫనీ మేయర్ రొమాంటిక్ థ్రిల్లర్ "న్యూ మూన్" నవల ఆధారంగా నిర్మాణమైన ఈ చిత్రంపై బిజినెస్‌పరంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా ఇండియాలో సైతం రికార్డులు సృష్టించడానికి పివిఆర్ ద్వారా "అమావాస్య" డిసెంబర్ 11న విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu