Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ వెంకన్న పుష్పయాగం గోడపత్రిక విడుదల

Advertiesment
TTD EO
, గురువారం, 12 మార్చి 2015 (20:54 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పరిదిలోకి వచ్చే శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం పోస్టర్ ను ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు గురువారం తిరుమలలో విడుదల చేశారు. 
 
ఇవి మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నది. మార్చి 17న పుష్పయాగాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu