Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో రద్దీ సాధారణం

Advertiesment
rush
, బుధవారం, 6 మే 2015 (07:48 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 64,180 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయానికి ఇక్కడ సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లక్సులో 4 కంపార్టుమెంట్ల వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. వారికి దర్శనం సమయం కనీసం 2 గంటలు పడుతోంది. ఇక గదుల కోసం పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu