Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertiesment
rush
, బుధవారం, 18 మార్చి 2015 (07:50 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 61,079 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 5 నిండాయి. వారికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా పెరగనున్నది. ఈ పరిస్థితి గురువారం కూడా ఇంకాస్త పెరుగుతుంది. ఉగాది సెలవులు రానుండడంతో పెరిగే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu