సూర్య నమస్కారాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం
, మంగళవారం, 14 జూన్ 2011 (16:10 IST)
సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. వీటిని 12 పేర్లతో ఉచ్ఛరించే మంత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..1.
ఓం మిత్రాయనమః2.
ఓం రదయేనమః3.
ఓం సూర్యాయనమః4.
ఓం భానవేనమః5.
ఓం ఖగాయనమః6.
ఓం పూష్ణేనమః7.
ఓం హిరణ్య గర్భాయనమః8.
ఓం మరీచేనమః9.
ఓం ఆదిత్యాయనమః10.
ఓం సవిత్రీ నమః11.
ఓం అర్కాయనమః12.
భాస్కరాయనమఃఅంటూ ఈ 12 నామాలకు 12 రకాలుగా శరీరాన్ని ముందుకు వెనక్కి వంచుతూ సూర్యనమస్కారాలు చేస్తారు.