చలికాలంలో ఆస్తమాను అరికట్టాలంటే... టొమాటో తింటే...
చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై జాగ్రత్తలు పాటిస్తుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలకూరలో విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో షుగర్ నిలువలు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాదు ఆస్తమాను అరికట్టడంలో కూడా ఇది దోహదపడ
చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై జాగ్రత్తలు పాటిస్తుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలకూరలో విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో షుగర్ నిల్వలు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాదు ఆస్తమాను అరికట్టడంలో కూడా ఇది దోహదపడుతుంది.
అలాగే శీతాకాలంలో తీసుకోవాల్సినవి కాన్‌బెర్రీలు. ఇవి రుచిగా ఉండటంతో పాటు, గుండెజబ్బులను, దంతక్షయాన్ని కూడా నివారించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇక టొమాటోలు కూడా శీతాకాలంలో తీసుకోవాల్సినవవి. లైకోపిన్ ఇందులో ఉంటుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్ దరిచేరదు. గుండె జబ్బులు రావు. ఎముకల్ని దృఢపరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలువలను తగ్గిస్తుంది.