Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు తగ్గడానికి నియమాలు.... ఆచరిస్తే గ్యారెంటీగా తగ్గిపోతారు....

* మొట్టమొదటిగా బరువు తగ్గి , ఆరోగ్యాన్ని పొందాలి అనే ఒక దృఢ‌మైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. * ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి. * తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని త

Advertiesment
బరువు తగ్గడానికి నియమాలు.... ఆచరిస్తే గ్యారెంటీగా తగ్గిపోతారు....
, గురువారం, 16 జూన్ 2016 (13:10 IST)
* మొట్టమొదటిగా బరువు తగ్గి , ఆరోగ్యాన్ని పొందాలి అనే ఒక దృఢ‌మైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.
* ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
* తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని త్రాగాలి.
* 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి.
* 10 నిముషాల పాటు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి.
* స్నానానికి గోరువెచ్చని నీళ్ళను ఉపయోగించాలి.
* 9 గంటల్లోపు అల్పాహారం పోషకాలు ఉండేట్లు పుష్టికరంగా తీసుకోవాలి.
* 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి.
* 9 గంటల్లోపు రాత్రి భోజనం ముగించుకోవాలి.
* సి -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి, నారింజ, కమల, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్, బెర్రీస్ తీసుకోవాలి.
* రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి.
* భోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
* బయట దొరికే జంక్‌ఫుడ్‌కి పూర్తి దూరంగా ఉండాలి.
*మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటున్నారా? కేన్సర్ కారకాలున్నాయ్ జాగ్రత్త సుమా!