Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడుపు ఉబ్బరంగా ఉందా.. జీర్ణశక్తి మందగించిందా? ఓ అల్లం ముక్క తినండి

చాలా మందికి రాత్రిపూట కొంచెం ఎక్కువగా, ఆలస్యంగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో జీర్ణ‌శక్తి మందగించి, ఛాతిలో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే ఈ సమస్యను సహజసిద్ధంగా దొరికే పదార్దాల

Advertiesment
Turmeric
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (12:19 IST)
చాలా మందికి రాత్రిపూట కొంచెం ఎక్కువగా, ఆలస్యంగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో జీర్ణ‌శక్తి మందగించి, ఛాతిలో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే ఈ సమస్యను సహజసిద్ధంగా దొరికే పదార్దాలను ఉపయోగించి నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తుందట. ఈ పదార్థాల్లో ఉన్న పోషక విలువలు ఈ సమస్యను దూరం చేస్తుంది. పసుపు జీర్ణవ్యవస్థలోని మంటను, అల్సర్లను తగ్గించి యాంటి ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇంకా అల్లం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
* జీర్ణ‌వ్యవస్థను శుభ్రపరుస్తుంది.
* క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.
* అల్సర్లను తగ్గిస్తుంది.
* జ్వరాన్ని, నొప్పులను నివారిస్తుంది.
* రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
* కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవిస్తే మహిళలు ఆ సమయంలో రెచ్చిపోతారట