టీ. టీలో యాంటీఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి యవ్వనంగా ఉంచడానికి, కాలుష్యం నుండి రక్షించడానికి సహాయపడతాయి. టీ తాగితే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది.
టీ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
టీ ఎముకలను రక్షించడంలో సహాయపడుతుంది.
టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
టీ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడవచ్చు.
హెర్బల్ టీ జీర్ణవ్యవస్థకు మేలు చేయవచ్చు.