ఉల్లిపాయ రసంలో దాన్ని కలుపుకుని చప్పరిస్తే...
						
		
						
				
సాధారణంగా ఉల్లిపాయమనను కూరల్లో మాత్రమే వాడుకుంటామని మనందరికి తెలుసు. కానీ మనకు తెలియని చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. ఉల్లిపాయ గురించి మూడు సూచనలు నిపుణులు చెప్పినవి అతి ముఖ్యమైనవి మనకు చాలా ఉపయోగపడతాయి.
			
		          
	  
	
		
										
								
																	సాధారణంగా ఉల్లిపాయమనను కూరల్లో మాత్రమే వాడుకుంటామని మనందరికి తెలుసు. కానీ మనకు తెలియని చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. ఉల్లిపాయ గురించి మూడు సూచనలు నిపుణులు చెప్పినవి అతి ముఖ్యమైనవి మనకు చాలా ఉపయోగపడతాయి.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	అవేంటంటే..
	 
	1. ఉల్లిపాయ ఒక యాంటీబయోటిక్‌గా పని చేస్తుంది. ఉల్లిపాయను రెండు సమాన భాగాలుగా కట్ చేసి మన పక్కన పెట్టుకుంటే వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను దగ్గరికి రానియ్యవు. వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది.
 
									
										
								
																	
	 
	2. ఉల్లిపాయను తరిగిన వెంటనే వాడుకోవాలి. ఎందుకుంటే ఉల్లిపాయ గాలిలోని బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. కాబట్టి కోసిన తర్వాత చాలాసేపటికి వాటిని మనం తినకూడదు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	3. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒకస్పూన్ ఆవునెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మద్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే అంగస్తంభన సమస్యను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వీర్యవృద్ధిని పెంచుతుంది.