వేప పొడితే అద్భుత ప్రయోజనాలు...
వేపను భారతీయులుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ఆరోగ్య గుణాలు అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వేప చర్మానికి, జుట్
వేపను భారతీయులుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ఆరోగ్య గుణాలు అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వేప చర్మానికి, జుట్టు, ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలను అందిస్తాయి. అన్నింటి కన్నా వేప పొడిలో ఎన్నో ఉపయోగాలు ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వేప పొడిని పళ్లు తోముడానికి ఉపయోగిస్తే చిగుళ్ళను, పగుళ్ళను హెల్తీగా ఉంచుతుంది. నోటిలోని బాక్టీరియాలను నాశనం చేసి కావిటీలను నివారించి మంచి శ్వాసను అందిస్తుంది. డయాబెటిస్ తో బాధపడుతుంటే ఒక టీస్పూన్ వేపపొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.
ఇలా ప్రతిరోజు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్ లా పనిచేస్తుంది. వేప పొడిని ముక్కులో డ్రాప్స్ లా ఉపయోగిస్తే సైనస్ సమస్య తగ్గిపోతుంది. ఒక టీస్పూన్ వేపపొడిని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. వేప పొడి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే వేడిపొడి వాడితే మంచిది.