సైకిల్ వాడకం .. ఉపయోగాలు...

ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, సైకిల్ వాడకం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.

సోమవారం, 10 జులై 2017 (13:07 IST)
ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, సైకిల్ వాడకం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
* మధుమేహాన్ని, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
* మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
* శబ్ద, వాయు కాలుష్యం ఉండదు.
* కండపుష్టి వృద్ధి చెందుతుంది.
* ఇంధనం అవసరం లేదు.. పెట్రోల్ ధరలతో బెంగలేదు.
* నడక కంటే వేగంగా వెళ్లొచ్చు.
* ఎముకలు గట్టిపడతాయి.
* రహదారి మరణాలను తగ్గిస్తుంది.
* జంతువులను రక్షిస్తుంది.
* పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం అక్కర్లేదు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాజూగ్గా కనిపించాలంటే రోజుకు అరగంట కాదు.. పది నిమిషాలైనా నడవండి..