Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం... ప్రయోజనాలేమిటి?

Advertiesment
coconut water health benefits
, గురువారం, 31 మార్చి 2016 (19:37 IST)
కొబ్బరి నీళ్లతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.
 
1) గ్యాస్ సమస్యలు , కడుపులో మంట, అల్సర్‌ను తగ్గిస్తుంది.
2) మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
3) కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుంది.
4) కొలెస్ట్రాల్ & బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది.
5) మలబద్దకం నివారిస్తుంది.
6) యాంటి-బాక్టీరియా & యాంటి-ఫంగల్ లక్షణాలు ఉంటాయి.
7) చర్మానికి నిగారింపునిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది.
8) కొన్ని రకాల కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.
9) నీరసం మరియు దప్పికను తగ్గిస్తుంది.
10) జుట్టు బాగా ఎదిగేలా చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu