తిను చెర్రి.... ఇక డోంట్ వర్రీ...!!
* చెర్రి పండ్లు సహజంగా దొరికే పెయిన్ కిల్లర్స్‌గా చెప్పుకోవచ్చు. తరచుగా ఒంటినొప్పులు, కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అర్దరైటిస్‌తో బాధపడేవారు చెర్రి పండ్లను రెగ్యులర్ డైట్లో చేర్చుకొంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. * వీటిలో విటమిన్ సి పుష్కలంగ
* చెర్రి పండ్లు సహజంగా దొరికే పెయిన్ కిల్లర్స్‌గా చెప్పుకోవచ్చు. తరచుగా ఒంటినొప్పులు, కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అర్దరైటిస్‌తో బాధపడేవారు చెర్రి పండ్లను రెగ్యులర్ డైట్లో చేర్చుకొంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
* వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ఎ, ఫైబర్, మినరల్స్ లభిస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
* తొందరగా వృద్ధాప్య ఛాయలను రాకుండా చేస్తాయి. మొటిమలు, ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి.
* చెర్రీ పండ్లు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
* జుట్టు నిగనిగలాడటానికి చెర్రీ పండ్లు తింటే మంచిది.