నడుము నొప్పితో బాధపడుతున్నారా... ఐతే బరువు తగ్గించండి
శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు. దంటున్నారు వైద్యులు.
* శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండటం మూలాన ఎముకలు బలహీనంగా మారి నడుము నొప్పికి మూలమౌతుంది.
* శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు.
దంటున్నారు వైద్యులు.
*నడుము నొప్పికి ముఖ్య కారణం శారీరకంగా ఒత్తిడి పెరగడమేనంటున్నారు వైద్యులు.
* జాయిట్ పెయిన్ ఉన్న కారణంగాకూడా నడుము నొప్పి వస్తుందంటున్నారు వైద్యులు.
* ఎత్తైన చెప్పులు వాడితే నడుము నొప్పి వస్తుంది.
* మీ పడక మెత్తటి పరుపుతో కలిగినదై ఉండాలి. మీరు కూర్చునే కుర్చీ మెత్తగా ఉండాలి.
* వ్యాయామం లేదా యోగాభ్యాసం చేయనివారికికూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.