Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాల్చిన చెక్క పొడిని మరిగిన నీటిలో కలిపి తాగితే...

టైప్ 2 మధుమేహంతో బాధపడేవారిలో షుగర్ లెవల్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమంది రోజూ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను నములుతుంటారు. ఐతే షుగర్ నిలువలు బాగా వున్నప్పుడు ఆ మోతాదు చాలదు.

దాల్చిన చెక్క పొడిని మరిగిన నీటిలో కలిపి తాగితే...
, సోమవారం, 24 జులై 2017 (22:22 IST)
టైప్ 2 మధుమేహంతో బాధపడేవారిలో షుగర్ లెవల్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమంది రోజూ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను నములుతుంటారు. ఐతే షుగర్ నిలువలు బాగా వున్నప్పుడు ఆ మోతాదు చాలదు. 
 
అంతకంటే దాల్చిన చెక్కను పొడి చేసి ఒక డబ్బాలో భద్రపరుచుకుని రోజూ ఉదయాన్నే బాగా మరిగించిన నీటిలో ఓ అరచెంచా పొడిని వేయాలి. అది వెంటనే ఎర్రగా మారిపోతుంది. ఈ చెక్క ఘాటుతో పాటు తీపిగా కూడా వుంటుంది. కాబట్టి చెక్కర లేదా బెల్లం కానీ వేయాల్సిన పనిలేదు. రోజూ ఈ ద్రావణాన్ని తాగుతూ వుంటే షుగర్ నిల్వలు పూర్తి నియంత్రణలో వుంటాయి. క్రమంతప్పకుండా సేవిస్తే మున్ముందు సమస్యలు తలెత్తే ప్రమాదం వుండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాల్చిన చెక్క పొడి కషాయాన్ని బాలింతలు తాగితే...