ఒత్తిడిని అధికమించాలంటే...
ఐటీ ఉద్యోగాలు దేశఆర్థిక ముఖచిత్రంతోపాటు లక్షలాది కుటుంబాల జీవన స్థితిగతుల్నీ మార్చేశాయి. కాసులు కురిపించే ఐటీ ఉద్యోగాలు కొండంత ఒత్తిడిని కూడా భారతీయ యువతపై మోపుతున్నాయి.
ఐటీ ఉద్యోగాలు దేశఆర్థిక ముఖచిత్రంతోపాటు లక్షలాది కుటుంబాల జీవన స్థితిగతుల్నీ మార్చేశాయి. కాసులు కురిపించే ఐటీ ఉద్యోగాలు కొండంత ఒత్తిడిని కూడా భారతీయ యువతపై మోపుతున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగులే కాదు.. ఇతర వృత్తులు వారు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు ఒత్తిడిని అధికమించాలంటే...
* నిత్యం వ్యాయామం.
* క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
* ధూమపానం, మద్యపానానికి టాటా చెప్పడం.
* రోజూ సూర్యోదయ వేళలో జీవిత భాగస్వామితో కలిసి కాసేపు వ్యాహ్యాళికి వెళ్లడం.
* వ్యాయామం కుదరకపోతే కనీసం లిఫ్ట్ వాడకం మానేసి మెట్లు ఎక్కడం.
* కుదిరితే ధ్యానం, యోగా వంటివి చేయడం.
* వీలైనంత మేరకు అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండటం.