నన్ను విపరీతంగా రెచ్చగొడతారు... ఒక్క నిమిషంలో ఔటైపోతారు.. ఎలా?

శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:23 IST)
నాకు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. మావారికి నాతో శృంగారం చేయడం అంటే చెప్పలేనంత ఇష్టం. దీంతో ప్రతి రోజూ పాల్గొనాలని పరితపించిపోతుంటారు. అయితే, మావారికి స్తంభన సమస్యవుంది. దీంతో ఆయన కామ సూత్రాలన్ని పాటించి మూడ్ తెచ్చుకుంటుంటారు. అలా చేస్తున్నంత సేపు నాకు బాగానే ఉంటుంది. తీరా శృంగారం ప్రారంభించిన వెంటనే ఒకే ఒక్క నిమిషంలో ఔటైపోతారు. దీంతో నాకు తీవ్రమైన అసంతృప్తి కలుగుతోంది. ఎన్ని మందులు వాడినా ఆయన సమస్య పరిష్కారం లభించడంలేదు. ఏం చేయాలి?
 
ఆయన ఎదుర్కొంటున్న సమస్య మరింత ఉద్రేకం. తీవ్రమైన ఉత్కంఠ, ఆత్రుతకు లోనుకావడం వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. శృంగారం ప్రారంభించిన వెంటనే ప్రతి మూడు నాలుగు స్ట్రోకులకు ఒకసారి కొన్ని క్షణాల పాటు ఆగమని చెప్పండి. అలా చేయడం వల్ల శీఘ్ర సమస్య నిలుపుదల చేయవచ్చు. అలా ఆగిఆగి చేయడం వల్ల ఎక్కువ సేపు పాల్గొనడమే కాకుండా, మీకు కూడా తృప్తి కలుగుతుంది. ఈ సమస్యకు ఇదే పరిష్కార మార్గం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సోంపు టీ ఆరోగ్య ప్రయోజనాలు..?