వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము.
వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణ ఎంజైమ్‌లు, ప్యాంక్రియాటిక్ రసాల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.