Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే.. కాలేయ క్యాన్సర్ తప్పదు.. కాచిన నూనెను మళ్లీ వాడితే?

ఫ్రెంచ్ ఫ్రైస్‌ తింటే కాలేయం క్యాన్సర్ తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఫ్రైంచ్ ఫ్రైస్‌ను హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు, ట్రాన్స్ కొవ్వు ధమనులను పాడుచేస్తాయి.

Advertiesment
Why Deep Fried Foods May Cause Cancer
, సోమవారం, 19 డిశెంబరు 2016 (12:42 IST)
ఫ్రెంచ్ ఫ్రైస్‌ తింటే కాలేయం క్యాన్సర్ తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఫ్రైంచ్ ఫ్రైస్‌ను హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు, ట్రాన్స్ కొవ్వు ధమనులను పాడుచేస్తాయి. ఇది ప్రధాన కేన్సర్ కారకమైన ఆహారం. ఉప్పుతో చేసిన లేదా మౌల్డ్ చేసిన వేరుశెనగ తింటే, అది కాలేయం కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అఫ్లాటాక్సిన్స్ అని ఫంగస్ కలిగి ఉంది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఆహారంలో హైడ్రోజనేటడ్ ఆయిల్ కూడా ఒకటి. 
 
ఈ నూనెలను, తినే ఆహారాలు నిల్వచేయడానికి తయారు చేసే ఆహారాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇంట్లో కూడా వేపుళ్లకు వాడిన నూనెను (కాచిన నూనెను) ఎక్కువసార్లు ఉపయోగించడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా కూల్ డ్రింక్స్, సోడాలో పంచదార, ఫుడ్ కెమికల్స్, కలర్స్ కలిసి వుంటాయి. సోడా శరీరంలో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతుంది. అంతేగాకుండా కేన్సర్‌కు కారణమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రై స్కిన్‌కు దివ్యౌషధం.. కలబంద... కీరదోస..