Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

కండలు పెంచుకునేందుకు 6 ఆహారాలు, ఏంటవి?

Advertiesment
muscle

సిహెచ్

, మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (21:09 IST)
శరీర కండరాలను పెంచుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీరు తినగలిగే ఎనిమిది కండరాలను పెంచే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కోడిగుడ్లు మాంసకృత్తుల నుండి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, బి12, బి6, థయామిన్ విటమిన్ల శక్తివంతమైన మిశ్రమాన్ని కలిగి ఉంటాయి.
ఇప్పటికే ఆహారంలో తగినంత కొవ్వును కలిగి ఉంటే, ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి అవసరమైతే చేపలు తినవచ్చు.
బాదం పప్పులు, వాల్‌నట్‌లను మితంగా తింటుంటే కండరాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక.
అమైనో ఆమ్లాలు కలిగిన సోయాబీన్స్ తింటుంటే కండరాలను పెంచుకునే అవకాశం వుంటుంది.
పెరుగు ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది, కనుక తగిన మోతాదులో తింటుంటే కండరాలను పెంచుకోవచ్చు.
పచ్చి ఆలివ్ నూనె కూడా కండరాల ప్రయోజనాల కోసం వుపయోగించబడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ టీతో జుట్టు కడగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు, ఏంటవి?