Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Advertiesment
coffee

సిహెచ్

, బుధవారం, 7 జనవరి 2026 (21:43 IST)
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది.
టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది.
బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది.
కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది.
కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు.
గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌