Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్స్‌కు కూడా టైముంది.. మార్నింగ్ సెక్స్‌తో రోగనిరోధక శక్తి

ప్రతి పని చేయడానికి దానికో సమయం సందర్భం అంటూ ఉంటుంది. నిజానికి అడపాదడపా పనిచేసి పరాజయం పొందడం కంటే.. ఏ సమయంలో ఏ పని చేయాలో సరిగ్గా తెలిసి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. సెక్స్ విషయంలో కూడా అంతే. సెక్స

Advertiesment
best time
, శనివారం, 2 జులై 2016 (15:28 IST)
ప్రతి పని చేయడానికి దానికో సమయం సందర్భం అంటూ ఉంటుంది. నిజానికి అడపాదడపా పనిచేసి పరాజయం పొందడం కంటే.. ఏ సమయంలో ఏ పని చేయాలో సరిగ్గా తెలిసి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. సెక్స్ విషయంలో కూడా అంతే. సెక్స్‌కి కూడా సరైన సమయాన్నిఎంచుకుంటే మంచిది. రోజుకి కనీసం మూడు పూటలు సెక్స్ చేయవచ్చునని సెక్సాలాజిస్టులు వాటికి సమయాన్ని కూడా కేటాయించారు. ఆ సమయం ఏంటో ఇప్పుడు చూద్దాం...
 
ఉదయం 5 గంటలు నుండి 8 గంటలలోపు
పొద్దున్నే లేచి చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. కాని ఉదయాన్నే సెక్స్‌కి మించిన వ్యాయమం మరోకటి లేదంటున్నారు నిపుణులు. ఉదయాన్నే మగవారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు ఈ సమయంలో సెక్స్ చేస్తే అత్యంత తృప్తి కలుగుతుందట. మార్నింగ్ సెక్స్ వలన రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందట.
 
మధ్యాహ్నం 12 నుండి 3 గంటలలోపు
మధ్యాహ్నం అయితే  చాలు పనిచేసి అలసిపోతుంటారు. భోజనం చేస్తే నిద్రముంచుకొస్తుంది. అలాంటప్పుడు ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. ఏ పని మీద దృష్టిసారించలేరు. అలాంటప్పుడు సెక్స్ చేస్తే బద్ధకం తొలగిపోయి ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది.
 
రాత్రి 8 నుండి11 గంటలలోపు
ఈ సమయం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సెక్స్‌కి పూర్తిగా అనువైన సమయం. రోజంతా కష్టపనిచేస్తే వచ్చే అలసటను సెక్స్ ఒక్క నిమిషంలో దూరం చేస్తుంది. ఆక్సిటోసిన్, ఎండ్రోఫిన్స్ సరైన మోతాదులో విడుదలై, సుఖమైన స్పందనలతో పాటు సుఖమైన నిద్రను అందిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కోరికలు వాళ్ళకే ఎక్కువ...మగాడ్ని పడకమీదికి రప్పించడం..!