Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి.. ఉల్లిరసం, తేనె కలిపి..

మొటిమలు తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి. ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి.

Advertiesment
Home Remedies for Skin Pigmentation
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:54 IST)
మొటిమలు తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి. ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే వుంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయి. 
 
ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి.. అనంతరం దాంట్లో కొంచెం తేనే కలుపుకుని ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యంగా ఉండాలంటే.. వైట్ రైస్‌-వైట్ బ్రడ్‌ వద్దే వద్దు.. రోజూ గ్లాస్ వైన్ తీసుకోవచ్చు..