Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొయ్యలు తింటున్నారా? వాటిలో ఏమున్నాయో తెలుసా?

రొయ్యలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ వుండటంతో అవి గుండె రక్త నాళాల్లో పూడికలను రానివ్వవు. ఫలితంగా రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. పళ్లు, ఎముకలు బలవర్థకంగా వుండేందుకు క్యాల్షియం అవసరం. రొయ్యల్లో ఈ క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. అ

Advertiesment
రొయ్యలు తింటున్నారా? వాటిలో ఏమున్నాయో తెలుసా?
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:34 IST)
రొయ్యలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ వుండటంతో అవి గుండె రక్త నాళాల్లో పూడికలను రానివ్వవు. ఫలితంగా రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. పళ్లు, ఎముకలు బలవర్థకంగా వుండేందుకు క్యాల్షియం అవసరం. రొయ్యల్లో ఈ క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. అలాగే విటమిన్ ఇ, బి 12లు కూడా ఇందులో వున్నాయి. 
 
శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే సత్తువ కూడా రొయ్యలతో వస్తుంది. ఓ పెద్ద రొయ్యలో 2 గ్రాముల కొవ్వు, 30 గ్రాముల ప్రోటీన్, 125 మి.గ్రాముల ఖనిజాలు లభిస్తాయి. ఐతే ఈ రొయ్యలు రుచికరంగా వుంటాయి కదా అనీ ఎక్కువ నూనెలో వేసి చేయకూడదు. సరిపడినంత నూనెతో ఈ కూరను చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడిగుడ్డులోని తెల్లసొనతో చర్మ సౌందర్యం.. మరిన్ని చిట్కాలు..