గంధపు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే?

గంధపు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలను అధికమించే శక్తిని పెంచుటకు గంధపు పొడి మంచిగా ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు

శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:37 IST)
గంధపు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలను అధికమించే శక్తిని పెంచుటకు గంధపు పొడి మంచిగా ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు ఈ గంధపు చూర్ణాన్ని వాడితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
 
మెటబాలిజంను సరిచేసే శక్తి గంధపు చూర్ణానికి ఉంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలోని గ్లుకోస్ లెవెల్స్‌ను తగ్గించుటకు సహాయపడుతుంది. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తుల వంటి సమస్యల నుండి రక్షిస్తుంది. ఈ గంధపు చూర్ణాన్ని బొల్లి మచ్చలు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కాలేయ పనితీరును మెరుగుపరిచే చెరకు రసం