Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎనీమియా, ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఫటాఫట్

Advertiesment
fruit juices that prevent the problem of anemia

సిహెచ్

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (11:55 IST)
ఎనీమియా లేదా రక్తహీనత. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఇక్కడ తెలిపిన జ్యూస్‌లలో దేనినైనా క్రమం తప్పకుండా తీసుకుంటుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
బీట్‌రూట్ రసం శరీరంలో రక్త స్థాయిని పెంచి ఎనీమియాను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
బచ్చలికూర, పుదీనా రసం శరీరంలో రక్త కొరతను తీర్చడానికి మంచి ఎంపిక.
దానిమ్మ రసం కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇందులో తగినంత విటమిన్ సి ఉంటుంది.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
నేరేడు కాయ, ఉసిరి రసాలను తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
క్యారెట్, పాలకూర రసం తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
పుచ్చకాయ రసం త్రాగండి, ఇది శరీరంలో రక్త కొరతను తీరుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రూప్-2 అభ్యర్థుల కోసం నాట్స్ ముందడుగు: అవగాహన సదస్సుల్లో ఉచితంగా మెటిరియల్ పంపిణీ