బ్రెస్ట్ క్యాన్సర్, మొటిమలను దూరం చేసే నల్ల మిరియాలు
నల్ల మిరియాలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. నల్ల మిరియాలు ముఖ్యంగా క్యాన్సర్ కణాలను నాశనం చేసే పేపైరిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. నల్లమిరియాల్లో విటమిన్ ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల
నల్ల మిరియాలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. నల్ల మిరియాలు ముఖ్యంగా క్యాన్సర్ కణాలను నాశనం చేసే పేపైరిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. నల్లమిరియాల్లో విటమిన్ ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్ హానికర కణాలను తొలగిస్తాయి. మిరియాల్లో ఉండే పేపైరిన్ అనే పదార్థం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. మిరియాల్లో ఎక్కువగా ఐరన్, పొటాషియం పుష్కలంగా వున్నాయి.
మిరియాల్లో ఉండే ఫైటోన్యూట్రీన్లు శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అసిడిటీ, అజీర్తి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మిరియాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చర్మ, మొటిమల సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.