యాపిల్ పండులో ఏముంది?
యాపిల్ పండ్లు ఎరుపు, పసుపు పచ్చ ఆకు, రోజా రంగులో వుంటుంటాయి. ఆహారంతో పాటు ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధకం వుండదు. ఆమ్లం తగ్గిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి సహకరిస్తుంది. సక్రమంగా ఆపిల్ తింటూ వుంటే అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన ఆపిల్
యాపిల్ పండ్లు ఎరుపు, పసుపు పచ్చ ఆకు, రోజా రంగులో వుంటుంటాయి. ఆహారంతో పాటు ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధకం వుండదు. ఆమ్లం తగ్గిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి సహకరిస్తుంది. సక్రమంగా ఆపిల్ తింటూ వుంటే అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన ఆపిల్ తినిపిస్తే వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. రోజుకు ఒక ఆపిల్ తింటుంటే వైద్యుని అవసరం వుండదని అంటారు.