Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతి మ‌ద్యంతో శృంగారంలో తుస్... ఆ స్థాయి పడిపోతుందంతే...

మితిమీరిన మద్యం వలన ఆనందమయ శృంగార లక్షణాలు ఆవిరి అయిపోతాయి. పురుషత్వ హార్మోన్లు వినాశనమవుతాయి. మూడు వారాల పాటు రోజూ మితంగా మద్యం తీసుకున్న వ్యక్తిలో టెస్టోస్టీరాన్ స్థాయి ఏడు శాతం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertiesment
hot drinks effect romance power
, మంగళవారం, 12 జులై 2016 (18:01 IST)
మితిమీరిన మద్యం వలన ఆనందమయ శృంగార లక్షణాలు ఆవిరి అయిపోతాయి. పురుషత్వ హార్మోన్లు వినాశనమవుతాయి. మూడు వారాల పాటు రోజూ మితంగా మద్యం తీసుకున్న వ్యక్తిలో టెస్టోస్టీరాన్ స్థాయి ఏడు శాతం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
మద్యపానాన్ని ఒకటి రెండు గ్లాసులకు పరిమితం చేసుకుంటే టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి పడిపోకుండా నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మెనోపాజ్ దశలో పురుషుల్లో ఒత్తిడిని నివారించాలి. మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టీరాన్ స్థాయిని త్వరగా కృంగదీస్తుంది. అకస్మాత్తుగా కార్టిసాల్ పెరగడానికి ఒత్తిడి కారణమవుతుంది. ఇది టెస్టోస్టీరాన్‌ను తయారుచేసే కణజాలంలో ఉపయోగించే శరీర శక్తిని అణిచివేస్తుంది. 
 
టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయి మద్యపానం వల్ల తగ్గిపోవడంతో లైంగిక శక్తి తగ్గడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు బలహీనం కావడం వంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఆందోళన, ఒత్తిడి అధిగమించాలంటే నడవడం, పరిగెత్తడం, ఈతకొట్టడం, వ్యాయామం  చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి మీ కోసం..