పశ్నలు :
1. రేడియం దేనినుండి లభిస్తుంది?
2. 'సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
3. డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
4. వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
5. 'రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబులు :
1. పిచ్ బ్లెండ్.
2. రోమ్.
3. ఇండోనేసియా.
4. డాక్టిలోగ్రఫీ.
5. గుజరాత్.