Article General Knowledge %e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2 %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 108040900039_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యాంశాల సమాహారం

Advertiesment
కాలుష్యం సున్నా స్థాయిగా ఉన్న దేశపు ఎలక్ట్రిక్ కారు 
రేనా
 కేంద్ర
ఈ రోజు మనం దేశంలోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం

1. కాలుష్యం సున్నా స్థాయిగా ఉన్న దేశపు ఎలక్ట్రిక్ కారు ?
రేనా
2. కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఏర్పాటైన కమిషన్ ?
జస్టిస్ ఎం.ఎం.పూంచీ కమిషన్
3. నేపానగర్ దేనికి ప్రసిద్ధి చెందినది ?
కాగితపు పరిశ్రమ
4. మాజీ ప్రధాని వీపీ సింగ్ నటుడు రాజ్‌బబ్బర్ అధ్యక్షతన స్థాపించిన పార్టీ ?
జనమోర్చా
5. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాల పర్యవేక్షక కమిటీ ?
వి.కె.షుంగ్లూ కమిటీ

Share this Story:

Follow Webdunia telugu