1. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
తిరువనంతపురం (విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ క్యాంపస్)
2. మన దేశంలో మొదటి సారిగా ఎయిడ్స్ కేసును ఏ రాష్ట్రంలో కనుగొన్నారు ?
చెన్నై (1986)
3. దేశంలో కానిస్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేశారు ?
రాజ్యాంగ రచన కోసం
4. సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా బ్రిటీషువారు ప్రదానం చేసి గాంధీగారు తిరస్కరించిన బిరుదు పేరేంటి ?
కైసర్-ఎ-హింద్
5. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎవరు ?
రెహ్మాన్ ఖాన్.