Article General Knowledge %e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af %e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 108041500040_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్య వ్యక్తులు

Advertiesment
త్రాచు పాములపై అధ్యయనం చేసే కింగ్ కోబ్రా ప్రాజెక్టును చేపట్టిన వారు
సరీసృప శాస్త్రవేత్త రోములస్ విటేకర్
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (15:48 IST)
1. త్రాచు పాములపై అధ్యయనం చేసే కింగ్ కోబ్రా ప్రాజెక్టును చేపట్టిన వారు?
సరీసృప శాస్త్రవేత్త రోములస్ విటేకర్
2. హార్వార్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు బోధించిన జనతా పార్టీ నాయకుడు?
డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి
3. నాస్‌కామ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తి?
ఎస్, రామలింగరాజు
4. కోఫీ అన్నన్ సలహాదారుగా నియమితులైన భారతీయుడు?
విజయ్ నంబియార్
5. కామన్వెల్త్ రైటర్ అవార్డు పొందిన ది సీక్రెట్ రివర్ నవలాకారుడు?
కేట్ గ్రీన్‌వెల్లి (ఆస్ట్రేలియా)

Share this Story:

Follow Webdunia telugu