Article General Knowledge %e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af %e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2 %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%82 108040300019_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్య నగరాల సమాహారం

Advertiesment
పిల్లలు ఏయే రాష్ట్రాలు ఎందులో అగ్రగామిగ  ముఖ్యమై ప్రాంతాలు నగరాలు  రాష్ట్రాలలో ఉన్నాయో తెలుసుకుందాం
మరి పిల్లలూ ఇందాక మనం ఏయే రాష్ట్రాలు ఎందులో అగ్రగామిగా ఉన్నాయో చూశాం కదా మరి ఇప్పుడు ముఖ్యమైన ప్రాంతాలు, నగరాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయో తెలుసుకుందాం

1. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రం నుంచి పోటీ చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు ?
అస్సోం
2. ప్రముఖ బైకుల తయారీ సంస్థ అయిన హీరో హోండా ప్లాంటు ఎక్కడ ఉంది ?
గుర్‌గావ్
3. రెండు రాష్టాలకు రాజధానిగా మారి, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న నగరం ?
చండీఘర్
4. యువ భారతి స్టేడియం ఏ నగరంలో ఉంది ?
కోల్‌కతా
5. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది ?
డెహ్రాడూన్

Share this Story:

Follow Webdunia telugu