ప్రశ్నలు :
1. 'రాణా ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
2. భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
3. మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
4. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
5.ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
జవాబులు :
1. గుజరాత్
2. 26 జనవరి 1950
3. మదన్ మోహన్ మాలవ్య
4. మహారాష్ట్ర
5. డెహ్రాడూన్