ప్రశ్నలు :
1. భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
2. మహామాన్య బిరుదు ఎవరికిచ్చారు?
3. దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
4. భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
5. అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
జవాబులు :
1. 26 జనవరి 1950.
2. మదన్ మోహన్ మాలవ్య.
3. శ్రీనగర్.
4. అస్సాం.
5. నాలుగు సంవత్సరాలు.