Article General Knowledge %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109010700023_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు ఇవి తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కళ్లు సైజు చెవులు ముక్కు బిలియన్ పిల్లలు మోకాలు చిప్ప వయసు కత్తెర లియోనార్డో డావిన్సీ
* పుట్టినప్పుడు మన కళ్లు ఏ సైజులో ఉంటాయో, చనిపోయేదాకా అవి అలాగే ఉంటాయి. చెవులు, ముక్కు మాత్రం పెరుగుతూనే ఉంటాయట.

* రెండు బిలియన్ల మందిలో ఒక్కరు మాత్రమే 116 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాకా జీవిస్తారు.

* పిల్లలు మోకాలి చిప్పలు లేకుండా పుడతారు. రెండు నుంచి ఆరు సంవత్సరాల వయసు నిండే లోపు వారికి మోకాలి చిప్పలు ఏర్పడతాయి.

* మనం కత్తిరించుకునేందుకు వాడుతున్న కత్తెరను.. లియోనార్డో డా విన్సీ కనుక్కొన్నాడు.

* ఇంగ్లీషు భాషలో పొడవైన పదానికి 1909 అక్షరాలుంటాయట...!

Share this Story:

Follow Webdunia telugu